s-1

VERY IMPORTENT WEBSITE మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No... 773 1959 303 ,

siri-2 email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions-> email monday200300@gmail.com Cell No; 773 1959 303

BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM ... IFSC CODE: SBIN ØØØ5817 ::: NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Followers

Wednesday 10 December 2014

103-ONLINE BUSINESS





1.ONLINE BUSINESS అంటే ఏమిటి ?
కంప్యూటర్ ను వుపయోగించి ఇంటర్నెట్ ద్వారా జరిపే అన్ని రకాల కొనుగోళ్ళు ,అమ్మకాలను ఇతర ట్రాన్సాక్షను లను  ONLINE BUSINESS అంటారు.

2.ONLINE BUSINESS ఎందుకు?

డబ్బు ,సమయము ఆదా అవుతుంది.ఎవరి ఇంట్లో వారు కూర్చొని సంతోషముగా సంపాదించుకోవచ్చు . చాలా ఈజీగా వుంటుంది.

3.ONLINE BUSINESS ఎక్కువగా ఎవరికీ ఉపయోగము ?

విద్యార్ధులకు,మహిళలకు,సీనియర్ సిటిజనులకు,రిటైర్ ఐన వారికి, PART  TIME  ఆదాయం ఆశించే వారికి , వికలాంగులకు చాల ఉపయోగం.

4.ONLINE BUSINESS  ద్వారా ఎంత సంపాదించవచ్చు ?

ONLINE BUSINESS కనిష్ట ,గరిష్ట సంపాదన గురించి ఎవరు చెప్పలేరు.రోజుకు ఒక్క రూపాయ కూడా సంపాదిన్చలేనివారు వున్నారు.రోజుకు 1000 నుంచి 5000 రూ.లు.ఆపైన సంపాదించేవారు వున్నారు.
సరియైన వారి ద్వారా అధ్యయనం ,ట్రైనింగ్ పొందిన వారు కచ్చితముగా సంపాదిస్తారు. 

5.ONLINE BUSINESS లో  మోస పూరిత కంపెనీలు ఉంటాయి అంటారు /అంత మోసం అంటారు .నిజమేనా ? 
ONLINE BUSINESS లో GENUINE కంపెనీల కంటే మోసపూరిత కంపెనీలే ఎక్కువగా వున్నాయి.నిజం చెప్పాలంటే 85% FRAUD కంపనీలు , 15 % GENUINE కంపెనీలు వున్నాయి .


6.ONLINE BUSINESS లో మంచి కంపెనీలను ఎన్నుకోవటం ఎలా ?

మోసం అనేది దాదాపు అన్ని బిజినెస్ ల లోను వున్నది.మోసం అనేది సృష్టి పుట్టిన దగ్గరి నుంచి వున్నది.మంచి నీళ్ళు ఏవో ,మురికి నీళ్ళు ఏవో తెలుకోవటం మన ప్రధాన కర్తవ్యం.మంచిదా లేదా చెడ్డదా అని ఎంక్వైరీ చేసుకోవాలి.
ONLINE BUSINESS చేయాలనీ మీరు బావిస్తే తెలిసిన వారి ద్వారా మాత్రమే చేయాలి.ముక్యముగా మన ఆంద్ర ప్రదేశ్ కు చెందిన వారి ద్వారా తెలుగులో మాట్లాడ గలిగిన వారి ద్వారా చేయటం మంచిది.

7.SIRI  ద్వారా ONLINE BUSINESS 
చేసినచో ఆదాయం వస్తుందా ?

SIRI వారి నుండి BOOKS తెప్పించుకోవాలి,వాటిని చదవాలి.పూర్తిగా TRAINING తీసుకోవాలి .మేము చెప్పిన విధముగా చేయాలి.అప్పుడు కచ్చితముగా ఆదాయం వస్తుంది, 

For other information contact:
Editor: 
Home Business Ideas ,Telugu Monthly Magazine
 7731959303


CONTACT : Ram Director,
 Surya Small Industry Research Institute ( SIRI ): 
773-1959-303

email: sunday500@yahoo.com

=============================================================

No comments:

INDUSTRIAL

మీరు క్రింది అంశాలకు సంబంధించిన సమాచారము / ప్రాక్టికల్ ట్రైనింగ్ /FORMULAS / PROJECT REPORTS మా వద్ద నుండి పొందండి............
1.వాషింగ్ పౌడర్
11.అగర బత్తీలు
21.ID CARDS
2.వాషింగ్ సోప్
12.సెంట్లు /అత్తర్లు
22.ప్లాస్టిక్ ఫ్లవర్స్
3.బ్లూ లిక్విడ్ తయారి
13.చాక్ పీసులు
23.నిమ్మ-నూనె
4.బ్లూ పొడర్ తయారి
14.ప్లాస్టిక బొమ్మలు
24.కొబ్బరినూనె
5.క్రోవ్వువత్తులు
15.కర్పూరం బిళ్ళలు
25.రబ్బర్ బ్యాండ్స్
6.ఇంగువ తయారి
16.బంక /జిగురు

7.పాం ఆయిల్ తయారి
17.యాసిడ్


18.ఫినాయల్

9.నువ్వుల నూనె
19.దూప్ స్టిక్స్

10.లవంగ నూనె
20.అట్టల తయారి