s-1

VERY IMPORTENT WEBSITE మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No... 773 1959 303 ,

siri-2 email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions-> email monday200300@gmail.com Cell No; 773 1959 303

BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM ... IFSC CODE: SBIN ØØØ5817 ::: NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Followers

Saturday, 13 December 2014

001-స్వయం ఉపాధి -ఆదాయం.

Surya Small Industry Research & Training Institute [ SIRTI ]


Contact:  monday200300@gmail.com


స్వయం ఉపాధి -ఆదాయం.
  గ్రామీణ,కుటీర,గృహ పరిశ్రమలను స్తాపించటం ద్వారా ఆదాయము పొందవచ్చు.ఇవి 4 కేటగిరీలుగా ఉంటాయి.

1. IN DOOR BUSINESS: ఇంటిలోనే గృహ పరిశ్రమలను స్తాపింఛి  ఆదాయము పొందటమే ఇండోర్ బిజినెస్ .దీనిలో 120 రకాల పరిశ్రమలు ఉన్నవి .
ఉదా...కుందేళ్ళ పెంపకము,తేనెటీగలు,రాజశ్రీ కోళ్ళు,పావురములు,కముజు పిట్టలు,పట్టు గూళ్ళు ,పుట్ట గొడుగుల పెంపకము,కంప్యూటర్ ఎంబ్రాయిడరీ,మాన్యుయల్ ఎంబ్రాయిడరీ మొదలగునవి .

2. RE-PACKING BUSINESS: సంపూర్ణముగా తయారైన NATIONAL,INTERNATIONAL ప్రొడక్ట్స్ కు మీకు నచ్చిన పేరు/లేబుల్/బ్రాండ్ నేమ్/వేసుకొని మార్కెటింగ్ చేయటాన్ని రే-ప్యాకింగ్ బిజినెస్ అంటారు.దీనిలో 1200 రకాల పరిశ్రమలు వున్నవి.

ఉదా...చైనా సైకిల్ ట్యూబులు ,ఎలక్ట్రికల్ ,ఎలాక్త్రనికల్ ప్రొడక్ట్స్ ,హాంకాంగ్ షేవింగ్ బ్లేడ్లు ,తైవాన్ వాచీలు,సింగపూర్ చాక్లెట్లు,మలేసియా పామ్ ఆయిల్  మొదలగునవి.

3. ON LINE BUSINESS: కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సహాయముతో మీ ఇంటిలోనే పనిచేస్తూ ఆదాయం పొందటమే  ON LINE BUSINESS.
దీనిలో94మాడ్యూల్స్(METHODS/APPLICATIONS)వున్నవి..

ఉదా...DATA ENTRY, E-MAIL SENDING, E-TICKETING, AD POSTING, AD VIEWING, ADSENSE,COMMISSION JUNCTION etc.

4. REFERRAL  BUSINESS:  ఏదైనా ఒక మంచి INTERNATIONAL కంపెనీ లో REFERRAL ASSOCIATE గ చేరి ,ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ను వాడుతూ ,ఇతరులకు రికమండ్ చేయటము ద్వారా ఆదాయం పొందటమే రిఫరల్ మార్కెటింగ్.

5.FRANCHISE OFFERS:

చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొన్నట్లుగా ఇది ఉంటుంది . పెద్ద కంపీనీల నుండి DEALERSHIPS/DISTRIBUTION/AGENCIES తీసుకొని ఆ కంపెనీ PRODUCTS ను,సేవలను మార్కెటింగ్ చేయటము ద్వారా ఆదాయము పొందవచ్చు .
ఉదాహరణకు .... AGENCY FOR DTDC COURIER/AGRI GOLD MILK/ మొదలగునవి .

6.SERVICE SECTOR:

వినియోగదారులకు నాణ్యమైన సేవలను అందించటము ద్వారా ఆదాయము పొందవచ్చు  ఉదాహరణకు ....ఆన్ లైన్ లాబ్స్ [ex-RELIGARE],WORKING WOMENS HOSTELS/BOYS HOSTELS,BABY CARE CENTERS,ATM మిషన్స్ రిపేరింగ్ ,ఎలెక్ట్రానిక్ కాటాల రిపేరింగ్ ,మెడికల్ పరికరాల రిపేరింగ్ ,POSTAL RD/SMALL SAVINGS AGENT మొదలగునవి.
 

  ఈ 6 కేటగిరీలలో మీకు నచ్చిన కేటగిరీలో / రంగంలో ప్రవేశించి ఆదాయం పొందవచ్చు. మా ద్వారా మీరు 3 ప్రయోజనాలను పొందుతారు.
------------------------------------------------------------

 TRAINERS-TRAINEES కావలెను.మంచి ఆదాయం 

TRAINERS / ట్రైనింగ్ ఇచ్చే వారికి / నేర్పే వారికి  సూచనలు.

వివిధ రంగాలలో నిష్ట్నాతులైన వారికి SIRI  ద్వారా ఆదాయం పొందే అవకాశము వున్నది.క్రింద చూపబడిన ఏ కోర్సు లో ఏదైనా ఒక్కటి మీరు ఇతరులకు ట్రైనింగ్ ఇవ్వగలిగితే చాలు.మీకు మంచి ఆదాయం వస్తుంది.ప్రతి జిల్లాకు ఒక్కరు లేదా ఇద్దరు కి మాత్రమే అవకాశం వుంటుంది.మీకు ఆదాయం పొందాలనే ఆసక్తి వుంటే వెంటనే సంప్రదించండి.మీ పేరు వెంటనే రిజిస్టరు చేసుకొని ఆదాయం పొందండి 
******************************************************

TRAINEES: ట్రైనింగ్ / శిక్షణ  పొందాలనుకొనే వారికి సూచనలు.

క్రింది కోర్సు లలో ఏదైనా కోర్సు లో మీరు శిక్షణ పొందాలనుకొంటే ,దాని ద్వారా ఆదాయం పొందాలనుకొంటే వెంటనే సంప్రదించండి.

 స్వయం ఉపాధి యూనిట్ ను ప్రారంబించండి. మీ ఇల్లే మీ ఆఫీసు .మీ ఇంటి నుండే పని చేస్తూ ప్రతి రోజు 1000 నుండి 2000 ఆదాయం పొందండి.
SIRI:Cell:  07731959303

SL
NO
COURSE NAME
DAYS
SL
NO
COURSE NAME
DAYS
1
CHALK PIECES
1-2
21
 జ్యోతిష్యం
1-7
2
CANDLES MAKING
1-2
22
వాస్తు.
1-7
3
MUSHROOMS
1-2
23
 యోగా.
1-3
4
PLASTIC DOLLS
1-2
24
ఆయుర్వేదం-బేసిక్స్.
1-5
5
FASHION TECH
1-2
25
 హెర్బల్-మెడిసిన్
1-7
6
EMBROIDERY
1-5
26
ఆన్లైన్ బిజినెస్స్
1-3
7
COMPUTER EMBRO
1-2
27
 పెయిన్-బామ్.
1-2
8
HERBAL TOOTH PASTE
1-2
28
 అలోవీరా జ్యూస్.
1-3
9
HERBAL SHAMPOOS
1-2
29
WASHING POWDER
1-2
10
కర్పూరం బిళ్ళలు.
1-2
30
WHITE/BLOCKFINOIL
1-2
11
T-SHIRTS-PAINTING
1-2
31
LIQUID BLUE
1-2
12
 FABRIC PAINTING
1-3
32
ACID
1-2
13
CHOCOLATES
1-2
33
WASHING SOAP
1-2
14
TABLE / CEILING FANS
1-5
34
 WASHING POWDER
1-2
15
TOMATO SAUS  
1-2
35
 GOLD BANGLES
1-3
16
GUM /బంక తయారి
1-2
36
 దూప్ స్టిక్స్
1-2
17
STARCH / గంజి తయారి
1-2
37
ENVELOP COVERS
1-2
18
MANGO BARS /
1-2
38
 అరటి చిప్స్
1-2
19
AGARBATHI / అగర బత్తి
1-2
39
ఆలు చిప్స్
1-2
20
DISTILLED WATER
1-2
40
  మొక్కజొన్న చిప్స్.
1-2
-----------------------------------------------------------------------------------------


SL.
NO
COURSE NAME
DAYS
SL.
NO
COURSE NAME
DAYS
41
మామిడి తాండ్ర
1-2
48
MINI TRANSFORMRS
1-3
42
CELL BELT COVERS
1-2
49
BAGS - ALL TYPES
1-2
43
ICE CREAM
1-2
50
IDENTITY CARDS
1-2
44
నిమ్మ-నూనె తయారి
1-2
51
PLASTIC FLOWERS
1-2
45
కొబ్బరి నూనె తయారి
1-2
52
RUBBER BANDS
1-2
46
పామ్-ఆయిల్ తయారి
1-2
53


 47
అట్టల తయారి
1-3
54


--------------------------------------------------------------


small business ideas india
small scale business ideas in india
small business ideas in chennai
small scale business ideas
small business ideas in mumbai
money telugu idea
telugug buginess idias
telugug buginess idias
small business ideas in telangana villages
small business ideas in andhrapradesh villages
new bussiness in telugu
new business ideas in telugu language
Starting a Small Business in telugu
-------------------------------------------------------------------------------

INDUSTRIAL

మీరు క్రింది అంశాలకు సంబంధించిన సమాచారము / ప్రాక్టికల్ ట్రైనింగ్ /
FORMULAS / PROJECT REPORTS మా వద్ద నుండి పొందండి............
1.వాషింగ్ పౌడర్
11.అగర బత్తీలు
21.ID CARDS
2.వాషింగ్ సోప్
12.సెంట్లు /అత్తర్లు
22.ప్లాస్టిక్ ఫ్లవర్స్
3.బ్లూ లిక్విడ్ తయారి
13.చాక్ పీసులు
23.నిమ్మ-నూనె
4.బ్లూ పొడర్ తయారి
14.ప్లాస్టిక బొమ్మలు
24.కొబ్బరినూనె
5.క్రోవ్వువత్తులు
15.కర్పూరం బిళ్ళలు
25.రబ్బర్ బ్యాండ్స్
6.ఇంగువ తయారి
16.బంక /జిగురు

7.పాం ఆయిల్ తయారి
17.యాసిడ్


18.ఫినాయల్

9.నువ్వుల నూనె
19.దూప్ స్టిక్స్

10.లవంగ నూనె
20.అట్టల తయారి

.............................................