s-1

VERY IMPORTENT WEBSITE మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No... 773 1959 303 ,

siri-2 email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions-> email monday200300@gmail.com Cell No; 773 1959 303

BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM ... IFSC CODE: SBIN ØØØ5817 ::: NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Followers

Saturday 13 December 2014

088-స్వయం ఉపాధి కార్యక్రమం

చిన్న పరిశ్రమలు ఖమ్మం లో/చిన్న పరిశ్రమలు  హైదరాబాద్ లో / చిన్న పరిశ్రమలు విశాఖ పట్టణం లో  / చిన్న పరిశ్రమలు తిరుపతిలో   /చిన్న పరిశ్రమలు విజయవాడ లో . చిన్న పరిశ్రమలు కరీంనగర్ లో

 Surya Small Industry Research & Training Institute [ SIRTI ]

    www.indiaonlines.in   sunday5000@yahoo.com   77319 - 59303

                         - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - 


స్వయం ఉపాధి కార్యక్రమం  [SEP]ఎందుకు ?
Why  Self Employment Prgromme [SEP] ? 

స్వయం ఉపాధి పొందాలంటే ఏదైనా ఒక విద్య లేదా పని నేర్చుకోవాలి . అంటే ఏదైనా ఒక రంగంలో మంచి స్కిల్డ్  పర్సన్ గా తయారవ్వాలి . అలా తయారవ్వాలంటే మంచి ప్రతిభ కలిగిన , అనుభవం ఉన్న వ్యక్తి దగ్గర గాని , పేరుగాంచిన గొప్ప  సంస్థలో గాని  ట్రైనింగ్ కావాలి . అలా  ట్రైనింగ్ పొందాలంటే కొంత డబ్బు కావాలి . ఈ డబ్బు ఎవరు ఇస్తారు ?  అందరి దగ్గర డబ్బు ఉండదు . ఉన్నా ఇలాంటి వాటికి ఖర్చు చేయాలంటే మనసు అంగీకరించదు .

ఉదాహరణకు బెంగుళూరు వెళ్లి సోలారు పరికరాల తయారి గురించి ట్రైనింగ్ పొందాలంటే , లేదా  మైసూరు వెళ్లి   అక్కడ ఆహారం మరియు ఫుడ్ ప్రోసెసింగ్ లో శిక్షణ పొందాలంటే లేదా గుజరాత్ వెళ్లి బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు గురించి ట్రైనింగ్ పొందాలంటే పది నుండి యాభై వేల వరకు ఖర్చు అవుతుంది . ఇంత మొత్తం భరించాలంటే అందరికి సాధ్యం కాదు.ఖర్చు భరించే స్తోమత ఉన్నవారు కూడా ఒంటరిగా అంత దూరం వెళ్లి ట్రైనింగ్ పొందాలంటే జంకుతారు . ఎవరైనా తోడు ఉంటే భాగుండును కదా అనుకుంటారు .

అందువల్లనే SIRTI  ఈ  Self Employment Prgromme [SEP] ను ప్రారంబించింది . SIRTI  ముగ్గురు ,
నలుగురు లేదా ఐదుగురిని కలిపి ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి పంపుతుంది . అందువలన  ఒకరికొకరు తోడుగా ఉంటారు , అందరికి ఉచ్చాహముగా ఉంటుంది .

ఈ కార్యక్రమం ద్వారా ఎవరికీ నేరుగా డబ్బు ఇవ్వబడదు . కాని మీ  ట్రైనింగ్ కు గాను సంబధిత వ్యక్తులకు లేదా కంపెనీలకు చెల్లించే ట్రైనింగ్ ఫీజులు , వసతి, బోజన సదుపాయములు , రైల్వే , బస్సు , ఆటో చార్జీలు  తో సహా మీకు SIRTI  చెల్లిస్తుంది . మీరు అక్కడ సంపూర్ణముగా ట్రైనింగ్ పూర్తి చేసి  మీ స్థానిక ప్రదేశములలో పని చేస్తూ , మీరు ఉపాధి పొందుతూ , మరికొందరికి ఉపాధి చూపిస్తారు .

కార్యకర్తలకు  ప్రయోజనాలు [ Benefits to Volunteers ]

1. Self Employment Prgromme [SEP] ద్వారా మీకు మీరుగా కొంత ఆర్ధిక వెసులుబాటు [ Fund Rising ] పొందేందుకు ఏర్పాటు చేయటం .

2. అలాంటి Fund ద్వారా గృహ పరిశ్రమలు , కుటీర  పరిశ్రమలు , గ్రామీణ పరిశ్రమలు , ఈ కామర్స్ , ఆన్ లైన్  బిజినెస్  మొదలగు వాటికి  గాను మిమ్మల్ని  శిక్షణకు పంపటం .

3. మొత్తం 500 రకాల స్వయం ఉపాధి కోర్సులు  / ట్రైనింగ్ లు SIRTI మీ కోసం ఆఫర్ చేస్తున్నది . SIRTI వివిధ రంగాల్లో అనుభవం గల వ్యక్తులను లేదా సంస్థల నుండి మీరు ట్రైనింగ్ పొందుటకు అనుమతి ఇప్పించటం

4. ట్రైనింగ్ ఖర్చులను భరించి మిమ్మల్ని  శిక్షణకు పంపటం .

5. ట్రైనింగ్ అనంతరం ,రోజువారి పని లో ఎదురయ్యే డౌట్స్ , సవాళ్ళను మీరు అధిగమించుటకు సహకరించటం .

6. లేటెస్ట్ ఇండస్ట్రీ  సమాచారం , ప్రాజెక్ట్ రిపోర్ట్ లు ,ఫార్ములాలు , మెషినరీ తయారిదారులు ,ముడి పదార్దములు , పారిశ్రామిక ప్రదర్శనలు , మొదలగు సమాచారం ఎప్పటికప్పుడు SMS , email ద్వారా మీకు తెలియజేయటం .

7.గృహ పరిశ్రమలు , కుటీర  పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు , ఈ కామర్స్ , ఆన్ లైన్  బిజినెస్  మొదలగు    వాటికి  గాను మీరు consultancy  సదుపాయం పొందుతారు . వీటికి సంబంధించి ఏవైనా ప్రశ్నలు అడగవచ్చు .  మా  నుడి సమాధానములు పొందవచ్చు .

8. ప్రతి వాలంటీర్ కు ఒక Id.No & password ఇవ్వబడును .దీని ద్వారా ప్రతి వాలంటీర్ తన వ్యక్తిగత performance / points చూసుకోవచ్చు .

నియమాలు -నిభందనలు 
1.18 సం . లు నిండిన ప్రతి ఒక్కరు సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ ప్రోగ్రాం లో భాగస్వాములు కావచ్చు .
2. ఇది స్వయం ఉపాధి కార్యకర్తల  సమిష్టి సమన్వయ అవగాహన కార్యక్రమం .
3.ఇది ఆదాయ సముపార్జన కార్యక్రమం కాదని కార్యకర్తలు గుర్తించాలి .
4. నగదు రూపం లో గాని , కరెన్సీ రూపం లో గాని ఏ కార్యకర్త ఎలాంటి బెనిఫిట్ పొందలేడు .
5. వ్యక్తిగతముగా కార్యకర్త  కృషి ఫలితముగా పొందే పాయింట్లు అతని యొక్క అభివృద్ధి కొరకు వినియోగించబడును . అనగా ట్రైనింగ్ లు , సెమినార్లు , వర్క్ షాప్స్ , ప్రాజెక్ట్ రిపోర్ట్ లకు అయ్యే ఖర్చుల నిమిత్తము వినియోగించబడును.
6. ఒక కార్యకర్త ఒక అకౌంట్ ను మాత్రమే అర్హుడు . అంతకంటే ఎక్కువ ఉన్నచో  తొలగించబడును .
7. భహుళ అకౌంట్ లు అదార్ కార్డ్ / సెల్ నెం . ద్వారా పరిశీలించ బడును .
8. PC-B కార్యకర్తల నుండి రూ . 300 లు , PC-A  కార్యకర్తల నుండి రూ . 500 లు రీ బ్యాక్ చేయబడును       
స్వయం ఉపాధి కార్యకర్తగా రిజిస్టరు కావటం ఎలా ? 
స్వయం ఉపాధి కార్యకర్త కావటానికి ఇష్టపడినవారు Registration చేయించుకొని దీనిలో పాల్గొనవచ్చు .

 1. Paid Registration: ఈ విధానములో మీరు Registration కావాలంటే 

రు . 300 లు చెల్లించాల్సి ఉంటుంది .మీకు 10 [10 x 30 = 300 ] కూపన్లు వస్తాయి . అంటే మీరు  ఏ పేర్లు సూచిస్తే అవే పేర్లు ను కార్యకర్తలుగా నియమించటం జరుగుతుంది . మీ / వారి  Id.No. ను password ను మీకు / వారికి  SMS లేదా email ద్వారా తెలియజేయబడును. మీరు పొందిన పాయింట్లను ఈ Id.No. ద్వార మీరు Online లో ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు . 


మీరు [ SIRTI ] లో వాలంటీరు  కావాలని భావించిన యడల క్రింది
వివరములతో వెంటనే sunday500@yahoo.com కు ఈమెయిల్ చేయండి .

 

Full Name
S/0-D/0-W/0
Dt of Birth
Qualification
Past Experiance
Present work
Mandal
District - Pin Code
Cell.No - Email -
How did yoy know this programme
Through google / Online Search . . . .
Through friend . . . . .
Introducer/Sponcer Name [if any] . . .
Introducer/Sponcer Id.No . . .
Other Information . . .


Please Contact for information

for genaral enquiry  email: sunday5000@yahoo.com

for important enquiry : 77319 - 59303 

  ----x----------x----------x-----------x---------------x------- 

1.Anyone who is completed 18 years is allowed to participate in Self 
  Employment programme.

2. It is an mutual understanding programme among self employed persons.

3.Volunteers must be aware that it is not the money earning programme. 

4.Volunteers will not get any  kind of financial benefit in the form of cash 
   or currency .

5.Points acquired by individuals will be utilised for Self employment        programmes, trainings,seminars,work shops,project reports only.

6.Multiple accounts are not permitted on same name.
   If found multiple accounts  on the same name will be terminated at any time.

7.Multiple accounts will be verified / scrutinised by Adhar card & Cell.No

8.300 points from PC-B, 600 points from PC-A will be reback.

---------------------------------------------------------------------------------
for genaral enquiry  email: sunday5000@yahoo.com

for important enquiry : 77319 - 59303 
--------------------------------------------------------------------------------- 

INDUSTRIAL

మీరు క్రింది అంశాలకు సంబంధించిన సమాచారము / ప్రాక్టికల్ ట్రైనింగ్ /FORMULAS / PROJECT REPORTS మా వద్ద నుండి పొందండి............
1.వాషింగ్ పౌడర్
11.అగర బత్తీలు
21.ID CARDS
2.వాషింగ్ సోప్
12.సెంట్లు /అత్తర్లు
22.ప్లాస్టిక్ ఫ్లవర్స్
3.బ్లూ లిక్విడ్ తయారి
13.చాక్ పీసులు
23.నిమ్మ-నూనె
4.బ్లూ పొడర్ తయారి
14.ప్లాస్టిక బొమ్మలు
24.కొబ్బరినూనె
5.క్రోవ్వువత్తులు
15.కర్పూరం బిళ్ళలు
25.రబ్బర్ బ్యాండ్స్
6.ఇంగువ తయారి
16.బంక /జిగురు

7.పాం ఆయిల్ తయారి
17.యాసిడ్


18.ఫినాయల్

9.నువ్వుల నూనె
19.దూప్ స్టిక్స్

10.లవంగ నూనె
20.అట్టల తయారి