s-1

VERY IMPORTENT WEBSITE మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No... 773 1959 303 ,

siri-2 email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions-> email monday200300@gmail.com Cell No; 773 1959 303

BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM ... IFSC CODE: SBIN ØØØ5817 ::: NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Followers

Saturday 13 December 2014

007-రీ ప్యాకింగ్ పరిశ్రమలు.





రీ ప్యాకింగ్ పరిశ్రమలు. 


1- రీ ప్యాకింగ్ పరిశ్రమ అంటే ఏమిటి ?

సంపూర్ణముగా తయారైన ప్రొడక్ట్స్ కు మన యొక్క స్వంత పేరు / లేబుల్  /బ్రాండ్ వేసుకొని మార్కెటింగ్ చేయటాన్ని
రీ ప్యాకింగ్ పరిశ్రమ అంటారు.

2- రీ ప్యాకింగ్ పరిశ్రమ - లక్షణాలు

రీ ప్యాకింగ్ పరిశ్రమలో మనం ప్రొడక్ట్స్ ను ఉత్పత్తి చేయం .తయారై ఉన్న  ప్రొడక్ట్స్ ను మనం సంబధిత కంపెనీల నుండి కొనుగోలు చేస్తాము.మన యొక్క స్వంత పేరు / లేబుల్  / బ్రాండ్ వేసుకొని మార్కెటింగ్ చేస్తాము.

3-  ఎలాంటి యంత్రాలు / మిషనులు అవసరం లేదు.కాబట్టి పెట్టుబడి చాలా తక్కువ. 

4- ఎలాంటి యంత్రాలు / మిషనులు అవసరం లేదు కాబట్టి మనం ఒకే సారి ఎక్కువ రకాల ప్రొడక్ట్స్ నుమార్కెటింగ్ చేస్తాము.

5- ఎలాంటి యంత్రాలు / మిషనులు అవసరం లేదు కాబట్టి మనం ఎప్పుడైనా ఇతర రంగాలకు మారే స్వేచ్చ మనకు వుంటుంది.

6- చాలా తక్కువ పెట్టుబడి తో మనం పారిశ్రామికవేత్తగా / ఉత్పత్తి దారునిగా గుర్తింపబడతాము .సమాజములో మన స్టేటస్ పెరుగుతుంది.

7- మన కంపెనీని ముంబై ,కలకత్తా,డిల్లి లాంటి పెద్ద నగరాలలో రిజిస్రేషణ్ చేఇంచుతాము కాబట్టి అక్కడ మనకు లక్షలు / కోట్ల విలువ గల పెద్ద కంపెని వుందని ఇక్కడి వినియోగదారులు బావిస్తారు.ఈ విధముగా మన ప్రొడక్ట్స్ , మనకు వాల్యు పెరుగుతుంది.

రీ ప్యాకింగ్ పరిశ్రమ - ఉదాహరణలు.

పసుపు,కారం,కర్పూరం,నువ్వుల నునే,తేనె,ఇంగువ, పాం ఆయిల్ ,వెర్మిసెల్లి,అప్పడాలు,సైకిల్ ట్యూబులు, సెల్ ఫోన్ బ్యాటరీలు, సెల్ ఫోన్ చార్జర్స్ ,మినీ ట్రాన్స్ ఫార్మర్స్ ,క్రొవ్వు వత్తులు,ఆయుర్వేద ప్రొడక్ట్స్,బ్యూటి  ప్రొడక్ట్స్ ,సబ్బులు, Detergent Poweders మొదలైన దాదాపు 700 లకు పైగా ప్రొడక్ట్స్ ఉన్నాయి. 

 రీ ప్యాకింగ్ పరిశ్రమ గురించిన సమస్త సమాచారం కొరకు క్రింద మీకు కనిపించుచున్న పుస్తకమును తెప్పించుకొని చదవండి.






  










For more details contact:
Surya Small Industry Research Institute 
(SIRI )96400-07187 ,  94924-19650

************************************************


--------------------------------------------
small business ideas for students
small business loans
new small business ideas
small business ideas in hyderabad
-----------------------------------------------------------------------

money telugu idea
telugug buginess idias
telugug buginess idias
small business ideas in telangana villages
small business ideas in andhrapradesh villages
new bussiness in telugu
new business ideas in telugu language
Starting a Small Business in telugu

INDUSTRIAL

మీరు క్రింది అంశాలకు సంబంధించిన సమాచారము / ప్రాక్టికల్ ట్రైనింగ్ /FORMULAS / PROJECT REPORTS మా వద్ద నుండి పొందండి............
1.వాషింగ్ పౌడర్
11.అగర బత్తీలు
21.ID CARDS
2.వాషింగ్ సోప్
12.సెంట్లు /అత్తర్లు
22.ప్లాస్టిక్ ఫ్లవర్స్
3.బ్లూ లిక్విడ్ తయారి
13.చాక్ పీసులు
23.నిమ్మ-నూనె
4.బ్లూ పొడర్ తయారి
14.ప్లాస్టిక బొమ్మలు
24.కొబ్బరినూనె
5.క్రోవ్వువత్తులు
15.కర్పూరం బిళ్ళలు
25.రబ్బర్ బ్యాండ్స్
6.ఇంగువ తయారి
16.బంక /జిగురు

7.పాం ఆయిల్ తయారి
17.యాసిడ్


18.ఫినాయల్

9.నువ్వుల నూనె
19.దూప్ స్టిక్స్

10.లవంగ నూనె
20.అట్టల తయారి