s-1

VERY IMPORTENT WEBSITE మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No... 773 1959 303 ,

siri-2 email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions-> email monday200300@gmail.com Cell No; 773 1959 303

BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM ... IFSC CODE: SBIN ØØØ5817 ::: NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Followers

Saturday 13 December 2014

034-నువ్వుల నూనె



1.సంపూర్ణముగా ప్రాసెస్ చేయబడిన  

నువ్వుల నూనెను  మీరు కేజీల / లీటర్ల ప్రకారము కొనుగోలు చేయాలి.

2.మీరు  మీకు నచ్చిన ఏదైనా పేరును సెలెక్ట్ చేసుకోవాలి. ప్యాకింగ్ కు 

( పౌచ్ ప్యాకేట్స్ ) అనుకూలముగా DTP ప్రింటింగ్ చేఇంచుకోవాలి. డిజైన్ మల్టీ కలర్ తో అందముగా ఉండేట్లుగా చూసుకోవాలి.

3.ప్రింటింగ్ చేయబడిన పౌచ్ ప్యాకేట్స్ లో

నువ్వుల నునే  ను నింపి సీల్ చేయాలి.సీల్ చేయబడిన  

నువ్వుల నూనెను పౌచ్ ప్యాకేట్స్ ను మార్కెటింగ్ జరిపి ఆదాయం పొందాలి.



PROTECTION-రక్షణ చర్యలు.

నువ్వుల నూనెను తయారు చేయునపుడు గాని ,రీ ప్యాకింగ్


  చేయునపుడు గాని ,తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

* గదిలో మంచిగా గాలి ,వెలుతురు వచ్చునటులుగా చూడాలి.గదిలో    బీడీలు గాని,సిగరెట్లు గాని వెలిగించారాదు.

* గదిలోకి చిన్న పిల్లలను రానీయకూడదు.ఫైర్ ఆర్పు 

   యంత్రమును ,ఇసుకను  సిద్ధముగా వుంచుకోవాలి.

* వర్క్ చేయునపుడు ముక్కుకు ,చేతులకు మాస్క్ /గ్లౌస్ వేసుకోవాలి.చేతులకు దెబ్బల వలన గాని ,కాలిన గాయాలు గాని ఉన్నట్లయితే వర్క్ చేయరాదు.

MARKETING:

 

* చిన్న మరియు పెద్ద దేవాలయముల వద్ద వుండే షాపులు,రిటైల్ షాపులు , HOLE SALE SHOPS,DISTRIBUTORS ద్వారా మార్కెటింగ్ చేసుకోవాలి.

 

GOVERNMENT LICENCES

 

 *FIRE LICENCE, * APGST, * CST, * DIC,

* LICENCE FROM LABOUR DEPT.,

* MUNCIPAL/GRAM PANCHAYATH 

* COPY RIGHT,

*DESIGN / LOGO RIGISTRATION 

 * MANUFACTURING LICENCE etc.

No comments:

INDUSTRIAL

మీరు క్రింది అంశాలకు సంబంధించిన సమాచారము / ప్రాక్టికల్ ట్రైనింగ్ /FORMULAS / PROJECT REPORTS మా వద్ద నుండి పొందండి............
1.వాషింగ్ పౌడర్
11.అగర బత్తీలు
21.ID CARDS
2.వాషింగ్ సోప్
12.సెంట్లు /అత్తర్లు
22.ప్లాస్టిక్ ఫ్లవర్స్
3.బ్లూ లిక్విడ్ తయారి
13.చాక్ పీసులు
23.నిమ్మ-నూనె
4.బ్లూ పొడర్ తయారి
14.ప్లాస్టిక బొమ్మలు
24.కొబ్బరినూనె
5.క్రోవ్వువత్తులు
15.కర్పూరం బిళ్ళలు
25.రబ్బర్ బ్యాండ్స్
6.ఇంగువ తయారి
16.బంక /జిగురు

7.పాం ఆయిల్ తయారి
17.యాసిడ్


18.ఫినాయల్

9.నువ్వుల నూనె
19.దూప్ స్టిక్స్

10.లవంగ నూనె
20.అట్టల తయారి