పందుల పెంపకం
వాణిజ్య సరళిలో పందుల పెంపకం
లాభాలు :
- ఇతర వ్యాపారాలన్నింటి కంటే తక్కువ పెట్టుబడి తో శీఘ్రంగా ద్రవ్యఫలితాన్నిచ్చేది పందుల పెంపకం.
- కోళ్ళ పెంపకంమూ, పాడి పరిశ్రమ కంటే కూలి ఖర్చు తక్కువ.
- అన్ని రకాల క్షేత్రాలకు అనుకూలం.
- దాణా మార్పిడి నిష్పత్తి ఎక్కువ. అంటే మూడు - మూడున్నర దాణాకు ఒక కిలో పోర్కు మాంసం లభిస్తుంది .

No comments:
Post a Comment