s-1

VERY IMPORTENT WEBSITE మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No... 773 1959 303 ,

siri-2 email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions-> email monday200300@gmail.com Cell No; 773 1959 303

BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM ... IFSC CODE: SBIN ØØØ5817 ::: NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Followers

Saturday 13 December 2014

066-పుట్టగొడుగుల పెంపకం



పుట్టగొడుగుల పెంపకం

చేపగుల్ల పుట్టగొడుగు ఉత్పత్తి 
సీజను, రకాలు

• ఏడాది పొడవునా వస్తాయి


• ఇళ్లలోనే పెంచవచ్చు, పుట్టగొడుగుల గృహాలు అవసరం.


• తెల్ల చేపగుల్ల(Co-1), బూడిద రంగు చేపగుల్ల(M-2)  రకాలు తమిళనాడుకు అనువుగా ఉంటాయి.



పుట్టగొడుగుల గృహాలు

• 16 చదరపు అడుగుల ఒక పూరి పాక లేదా షెడ్  అవసరం. దాన్ని విత్తు విత్తడానికి ఒక గది, పెంపకానికో గది ఉండేలా విభజించుకోవాలి.


• విత్తడానికి వాడే గదిలో 25 నుంచి 300 సె ఈ ఉష్ణోగ్రత ఉండేలా చూసుకోవాలి. చక్కని గాలి, వెలుతురూ వచ్చేలా చూడాలి.


•  పెంపకానికి వాడే గదిలో  23 నుంచి 250 సె ఉష్ణోగ్రత ఉండేలా, గాలిలో  75 - 80% కన్నా ఎక్కువ శాతం తేమ ఉండేలా చూసుకోవాలి. ఒక మోస్తరు గాలి, వెలుతురు ఉండేలా చూసుకోవాలి. ఈ ఉష్ణోగ్రత, తేమలను కొలిచే  డిజిటల్ థర్మామీటర్లు,  హ్యుమిడిటీ మీటర్లు మార్కెట్లో దొరుకుతున్నాయి.
స్పాన్(పుట్టగొడగులను విత్తడం)


• సరైన ఆధారం : సజ్జ/ ముడిశనగలు / జొన్న,  గోధుమ ధాన్యాలు


• స్పాన్ తయారుచేయడం : సగం ఉడకబెట్టిన ధాన్యాలు గాలికి ఎండబెట్టి, 2 శాతం కాల్షియం కార్బొనేట్ పొడితో కలపాలి. ఈ ధాన్యాన్ని ఖాళీ గ్లూకోజు డ్రిప్ బాటిళ్లలో నింపాలి. వాటిని పత్తితో మూతి బిగించి 2గంటలసేపు ఉడకబెట్టాలి.


• వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి లేదా వ్యవసాయ శాఖలనుంచి  పరిశుద్ధమైన శిలీంధ్రాన్ని తెచ్చి గది ఉష్ణోగ్రతకు దగ్గర 15 రోజులు పొదగనివ్వాలి.  ఈ 15-18 రోజుల స్పాన్ను ఉపయోగించి విత్తాలి.
పుట్టగొడగుల పాదును ఏర్పాటు చేయడం


• సరైన ఆధారం : వరి గడ్డి / గోధుమ గడ్డి, చెరకు పిప్పి,  పైపొట్టుతీసిన  మొక్కజొన్న


• ఉడకబెట్టడం : 5సెం.మీల ముక్కలుగా వాటిని కత్తిరించి నీటిలో 5గంటలు నానబెట్టాలి.  తర్వాత నీటిని ఒక గంటసేపు వేడిచేయాలి. ఆ తర్వాత నీటిని వొంపి, 65 శాతం తేమ మాత్రమే ఉండేలా ఆరబెట్టాలి(చేతులతో నీటిని పిండకూడదు).


సంచులు తయారుచేయడం :

o  60X30 సెం.మీ. పాలిథిన్ సంచులు(రెండువేపులా తెరచి ఉండేవి) వాడాలి.


o  సంచులకు ఒకవేపు మూతికట్టి, మధ్యలో ఒక సెం.మీ. వ్యాసంతో రెండు రంధ్రాలు చేయాలి.


o వండిన ఆ గడ్డిని చేతినుండ్గా  తీసుకొని  5 సెం.మీ.ఎత్తు వరకు  ఆసంచిలో వేసి నింపాలి. దానిపై 25 గ్రా.ల స్పాన్ను చల్లాలి.


o గడ్డిని 25 సెం.మీ. ఎత్తుకు ఉంచాలి. ఇలా 4 పొరల స్పాన్, 4 పొరల గడ్డి వచ్చేదాకా చేయాలి.


o ఇపుడు మూతి కట్టేసి పాదులను దొంతరలుగా పేర్చి స్పానింగ్ రూంలో ఉంచాలి.


o 15-20 రోజుల తర్వాత పాలిథిన్ సంచులను కత్తిరించి తీసి వేయాలి, తరువాత ఆ పాదులను  పెంపకానికై  కేటాయించిన గదిలో ఉంచాలి.


o ఇక వాటిని తరచూ  నీటితో స్ప్రే చేస్తూండాలి.


పుట్టగొడగుల పంటకోత

• పుట్టగొడుగుల తలలు పాదులను తెరచిన మూడో రోజుకు పొడచూపుతాయి. ఆ తర్వాత 3 రోజులకు పరిణతి చెందుతాయి.
• అలా పరిణతి చెందిన పుట్టగొడుగులను రోజూ కానీ, రోజు మార్చి రోజు కానీ కోసుకోవాలి.
• మొదటి పంటకోత అయ్యాక ఆ పాదుల పైభాగాలను  చదునుచేసి తిరిగి మరో పంటకు సిద్ధం చేసుకోవచ్చు. ఇలా రెండు, మూడు పంటలు పొందవచ్చు.

No comments:

INDUSTRIAL

మీరు క్రింది అంశాలకు సంబంధించిన సమాచారము / ప్రాక్టికల్ ట్రైనింగ్ /FORMULAS / PROJECT REPORTS మా వద్ద నుండి పొందండి............
1.వాషింగ్ పౌడర్
11.అగర బత్తీలు
21.ID CARDS
2.వాషింగ్ సోప్
12.సెంట్లు /అత్తర్లు
22.ప్లాస్టిక్ ఫ్లవర్స్
3.బ్లూ లిక్విడ్ తయారి
13.చాక్ పీసులు
23.నిమ్మ-నూనె
4.బ్లూ పొడర్ తయారి
14.ప్లాస్టిక బొమ్మలు
24.కొబ్బరినూనె
5.క్రోవ్వువత్తులు
15.కర్పూరం బిళ్ళలు
25.రబ్బర్ బ్యాండ్స్
6.ఇంగువ తయారి
16.బంక /జిగురు

7.పాం ఆయిల్ తయారి
17.యాసిడ్


18.ఫినాయల్

9.నువ్వుల నూనె
19.దూప్ స్టిక్స్

10.లవంగ నూనె
20.అట్టల తయారి