s-1

VERY IMPORTENT WEBSITE మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No... 773 1959 303 ,

siri-2 email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions-> email monday200300@gmail.com Cell No; 773 1959 303

BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM ... IFSC CODE: SBIN ØØØ5817 ::: NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Followers

Saturday 13 December 2014

070-కోళ్ల పెంపకం


టర్కీ కోళ్ల పెంపకం



ఇండియాలో టర్కీ కోళ్ళ జాతులు
టర్కీ కోళ్ళ రకాలు ఇవీ:

1. బోర్డ్ బ్రెస్టెడ్ బ్రాంజ్:

నిజానికి ఈ రకం టర్కీ కోళ్ళ ఈకలు కంచు(బ్రాంజ్) రంగులో కాక, నల్ల రంగులో వుంటాయి. ఆడ కోళ్ళకు రొమ్మువద్ద తెల్ల మొనలున్న నల్లని ఈకలుంటాయి. కేవలం 12 వారాల వయసుకే అది ఆడకోడి అని గుర్తించడానికి ఇవి తోడ్పడతాయి.

2. బోర్డ్ బ్రెస్టెడ్ వైట్:

ఈ రకం బోర్డ్ బ్రెస్టెడ్ బ్రాంజ్ కోడి మరియు సాంకర్యం వల్ల తెల్ల ఈకల వైట్ హాలండ్ కోడి, కలిగే సంకరజాతి టర్కీ కోఢి. ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతాయి కనుక, భారతదేశ వాతావరణ పరిస్థితులకు ఈ తెల్ల ఈకల కోళ్ళు బాగా అనువుగా వుంటాయనిపిస్తుంది. ఇంతేకాకుండా, ఈకలు తీసి, డ్రెస్సింగ్ చేసిన కోడి శుభ్రంగా, చూడడానికి ఇంపుగా వుంటుంది.


3.తెల్లని చిన్నరకం బెల్ట్ స్విల్లె:

రంగులో, ఆకారపు తీరులో ఇది , బోర్డ్ బ్రెస్టెడ్ వైట్ రకం కోడిని బాగా పోలివుంటుంది. అయితే, సైజులో చిన్నదిగా వుంటుంది. బరువైన రకాలతో పోలిస్తే, గుడ్లు పెట్టగలగడంలో, గుడ్ల ఉత్పత్తిలో, పొదగడంలో ఇవి మేలనిపిస్తాయి. అయితే, పొదిగిన తర్వాత మొదటి 4 వారాలలోపు తన పిల్లల ఆలన పాలన చూసుకునే (బ్రూడింగ్) విషయంలో మాత్రం ఈ రకం కోళ్ళు మెరుగు కాదనిపిస్తాయి.

4. నందనం టర్కీ1:

నందనం టర్కీ 1 అనేది, దేశవాళీ నల్లకోడి, మరియు విదేశీ రకానికి చెందిన తెల్లని చిన్నరకం బెల్ట్ స్విల్లె కోడి సాంకర్యంవల్ల పుట్టే సంకరజాతి కోడి. తమిళనాడు వాతావరణ పరిస్థితులకు ఇది అనువుగా వుంటుంది.

-----------------



టర్కీ గుడ్డు:
  • టర్కీలు 30 వ వారం నుంచి గుడ్లుపెట్టడం మొదలుపెడతాయి; మొదటి గుడ్డుపెట్టిన రోజునుంచి 24 వారాలపాటు అది గుడ్లుపెడుతుంటుంది
  • తగిన దాణా ఇస్తూ, కృత్రిమ కాంతి ప్రసారంలో పెంచితే, టర్కీకోళ్ళు ఏడాదికి 60-100 గుడ్ల వరకుకూడా పెడతాయి
  • దాదాపు 70 %  గుడ్లు మధ్యాహ్న సమయంలోనే పెడతాయి
  • టర్కీ కోడి గుడ్లు, రంగుగా వుంటాయి, ఒక్కొక్కటి 85 గ్రాముల వరకు తూగుతాయి
  • గుడ్డు ఒక చివర గమనించదగినంతగా మొనదేలి, గట్టి పెంకుతో వుంటుంది
  • టర్కీ గుడ్డులో మాంసకృత్తులు, లిపిడ్ (కొవ్వు పదార్ధాలు), పిండిపదార్ధాలు, ఖనిజ లవణాల దామాషా  క్రమంగా 13.1%, 11.8%, 1.7% , 0.8% వుంటుంది. ఒక గ్రాము పచ్చసొనలో కొలెస్టొరాల్  15.67 - 23.97 మిల్లీ గ్రాములు వుంటుంది.  


టర్కీ మాంసం:


టర్కీ మాంసం చాలా పలుచగా వుంటుంది, అందువల్ల వినియోగదారులు టర్కీ మాంసాన్ని ఇష్టపడతారు. వందగ్రాముల మాంసం లో మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు , శక్తి విలువ 24%,6.6%, 162 కేలరీలు. టర్కీ మాంసంలో పొటాషియం, కాల్షియం (సున్నం), మెగ్నీషియం ఇనుము, సెలెనియం, జింక్, సోడియం మొదలైన ఖనిజ లవణాలు వుంటాయి. శరీరానికి తప్పనిసరిగా కావలసిన యామినో ఆ మ్లా లు, నియాసిన్, బి6,బి12 వంటి విటమిన్లు టర్కీ మాంసంలో పుష్కలంగా వుంటాయి.

 అసంతృప్త (అన్ శాచ్యురేటెడ్) ఫాటీ ఆ మ్లా లు, శరీరానికి తప్పనిసరిగా కావలసిన ఫాటీ ఆమ్లాలు, ఎక్కువగా వుండడమేకాక, కొలెస్టొరాల్ తక్కువగా వుండడం మరొక విశేషం. 24 వారాల వయసులో 10 - 20 కిలోల బరువున్న టర్కీ పుంజును విక్రయించడం వల్ల, దాని పెంపకానికి అయిన 300 - 450 రూపాయల ఖర్చుపోను, 500 - 600 రూపాయల ఆదాయం వస్తుందని మార్కెట్ అధ్యయనం తెలియజేస్తున్నది. ఇదే విధంగా, 24 వారాల వయసున్న టర్కీపెట్ట అమ్మకం వల్ల 300 - 450 రూపాయల ఆదాయం లభిస్తుంది. ఇంతేకాక టర్కీలను కేవలం చెత్తాచెదారం తిని, లేదా మొత్తం దాణాలో కొంత చెత్తాచెదారం అందించి పెంచవచ్చు.



No comments:

INDUSTRIAL

మీరు క్రింది అంశాలకు సంబంధించిన సమాచారము / ప్రాక్టికల్ ట్రైనింగ్ /FORMULAS / PROJECT REPORTS మా వద్ద నుండి పొందండి............
1.వాషింగ్ పౌడర్
11.అగర బత్తీలు
21.ID CARDS
2.వాషింగ్ సోప్
12.సెంట్లు /అత్తర్లు
22.ప్లాస్టిక్ ఫ్లవర్స్
3.బ్లూ లిక్విడ్ తయారి
13.చాక్ పీసులు
23.నిమ్మ-నూనె
4.బ్లూ పొడర్ తయారి
14.ప్లాస్టిక బొమ్మలు
24.కొబ్బరినూనె
5.క్రోవ్వువత్తులు
15.కర్పూరం బిళ్ళలు
25.రబ్బర్ బ్యాండ్స్
6.ఇంగువ తయారి
16.బంక /జిగురు

7.పాం ఆయిల్ తయారి
17.యాసిడ్


18.ఫినాయల్

9.నువ్వుల నూనె
19.దూప్ స్టిక్స్

10.లవంగ నూనె
20.అట్టల తయారి