s-1

VERY IMPORTENT WEBSITE మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No... 773 1959 303 ,

siri-2 email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions-> email monday200300@gmail.com Cell No; 773 1959 303

BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM ... IFSC CODE: SBIN ØØØ5817 ::: NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Followers

Saturday 13 December 2014

004- SIRI-MEMBERSHIP

SIRI-MEMBERSHIP-  
Registration Rs.100 only [+20 bank charges]= Email>voice calls>Alerts 

*Membership Rs.500 only [Not-Compusory]=All features of SIRI applicable

సిరి లో రిజిస్ట్రేషన్  సిరి లొ మెంబర్షిప్ తీసుకోవటం ఎలా ?
Special Discount/Offer:Rs.500[Dizital,voice comments only]





















How i can take membership in SIRI 
How I can get the books....

Ans.....
step-1.
At first u need to take Membership in SIRI.For this purpose u must send Membership fee Rs.1000 . through bank.
step-2.
We will send books through courier to yr address.
Step-3.Then counseling to be started to u.


Surya Small Industry Research Institute (SIRI)

 Membership details / Membership BENEFITS
 Members of SIRI will get following.

1.HOME BUSINESS IDEAS Magazine for 12 issues (online edition)
 

2.Special books published from time to time [online editions]
 

3.Business consultancy for one year

4.email / sms alert for one year (about trainings,seminars,meetings,work shops to be conducted by SIRI, State,central Govt,NGO's,private organisations etc.)


5.Free entrance to SIRI seminars.

సిరి లో సబ్యత్వం తీసుకొన్నవారు క్రింది ప్రయోజనాలను పొందుతారు.
1..HOME BUSINESS IDEAS మాస పత్రిక ఒక సం.పొందుతారు.(online edition)
2.ప్రతి 3-4 నెలలకు  ఒక  సారి ప్రచురింపబడే special books వీరికి పంపబడును(online edition).
3. ఒక సం. పాటు Business consultancy వుంటుంది.గృహ ,కుటీర పరిశ్రమలకు సంబంధిచిన ఎవైన ప్రశ్నలు అడగవచ్చు,మా నుండి సమాధానములు తీసుకోవచ్చు.
4. email / sms alert:గృహ ,కుటీర పరిశ్రమలకు సంబంధిచిన ట్రైనింగులు,మీటింగులు,వర్క్ షాప్స్ ను SIRI గాని ,కేంద్ర ప్రబుత్వం గాని,ఆంధ్రప్రదేశ్, లేదా ఇతర రాష్ట్ర ప్రబుత్వాలు గాని,స్వచ్చంద సేవ సంస్థలు గాని, ఏర్పాటు చేయునపుడు మీ సెల్ ఫోన్ కు 10 రోజుల ముందుగా మెసేజ్ పంపుతాము.  


ఉదాహరణకు ఉత్తర ప్రదేశ్ లో బయో గాస్ గురించి కేంద్ర ప్రబుత్వం ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నది అనుకోండి.అదే మెసేజ్ మీకు పంపుతాము.అదే విధముగా బెంగళూర్ లో సోలార్ పరికరాల తయారి గురించి కర్నాటక ప్రబుత్వం ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నది అనుకోండి.అదే మెసేజ్ మీకు పంపుతాము.అప్పుడు మీకు ఆసక్తి వుంటే అటెండ్ అవుతారు.
 అలా అటెండ్ అవటం వలన సంబధిత రంగం లో / పరిశ్రమ లో మీరు మంచి నాలడ్జ్ పొందుతారు
5.మన రాష్ట్రము లో వివిధ జిల్లలో OPEN MIND పేరు తో SIRI  వారి సెమినార్లు జరుగుతున్నవి.వీటికి  మీరు ప్రవేశ రుసుము లేకుండా అటెండ్ కావచ్చు.
6.ONLINE BUSINESS ద్వారా మే ఇంటి నుండే ఆదాయం పొందవచ్చు. ONLINE BUSINESS గురించి సేమినార్స్ SIRI ఏర్పాటు చేస్తున్నది.ఎంట్రి ఫీజు 600 .కాని
SIRI సబ్యులు ఉచితముగా అటెండ్ కావచ్చు.   

ఇలా చాలా ప్రయోజనాలు పొందవచ్చు. 
Membership fee Rs.1000. [Special offer Rs.300 only, until 30-11-2015]

 -----------------------------------------------------------------------------------------------

small investment business ideas
small business ideas in delhi
small business opportunities
small business ideas in kolkata

 -------------------------------------------------------------------------------------

INDUSTRIAL

మీరు క్రింది అంశాలకు సంబంధించిన సమాచారము / ప్రాక్టికల్ ట్రైనింగ్ /FORMULAS / PROJECT REPORTS మా వద్ద నుండి పొందండి............
1.వాషింగ్ పౌడర్
11.అగర బత్తీలు
21.ID CARDS
2.వాషింగ్ సోప్
12.సెంట్లు /అత్తర్లు
22.ప్లాస్టిక్ ఫ్లవర్స్
3.బ్లూ లిక్విడ్ తయారి
13.చాక్ పీసులు
23.నిమ్మ-నూనె
4.బ్లూ పొడర్ తయారి
14.ప్లాస్టిక బొమ్మలు
24.కొబ్బరినూనె
5.క్రోవ్వువత్తులు
15.కర్పూరం బిళ్ళలు
25.రబ్బర్ బ్యాండ్స్
6.ఇంగువ తయారి
16.బంక /జిగురు

7.పాం ఆయిల్ తయారి
17.యాసిడ్


18.ఫినాయల్

9.నువ్వుల నూనె
19.దూప్ స్టిక్స్

10.లవంగ నూనె
20.అట్టల తయారి