s-1

VERY IMPORTENT WEBSITE మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No... 773 1959 303 ,

siri-2 email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions-> email monday200300@gmail.com Cell No; 773 1959 303

BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM ... IFSC CODE: SBIN ØØØ5817 ::: NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Followers

Saturday, 13 December 2014

069-వర్మి కంపోస్టువర్మి కంపోస్టు

చెత్త అనేది వృథాగా పడి ఉండే వనరులు. వ్యవసాయ పనులవల్ల, డయిరీ ఫాంలనుంచి, పశువుల కొట్టాలనుంచి ఎంతో పెద్ద ఎత్తున జీవరసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఇవన్నీ ఏదో ఒక మూలలో   పడేసి ఉంచడంవల్ల  అవి అక్కడ మురిగిపోయి దర్వాసన వెదజల్లనారంభిస్తుంది. ఐతే, చాలా విలువైన వనరుగా మనం దీన్ని గుర్తించి సరిగ్గా వాడుకొంటే, దీనిని ఎంతో విలువైన ఎరువుగా మార్చుకోవచ్చు. జీవరసాయన వ్యర్థ పదార్థాలను వదిలించుకోవడమేకాక, వాటిని నాణ్యమైన ఎరువుగా మార్చుకొని మన భూములను సారవంతంగా చేసుకోవచ్చు. ఇదే కంపోస్టింగ్ ముఖ్యోద్దేశ్యం.

వర్మికంపోస్టింగ్  వల్ల లాభాలు

  • జీవ రసాయన వ్యర్థాలను వానపాములు సులభంగా, వేగంగా ముక్కలు ముక్కలుగా చేయగలవు.  దీనివల్ల నిరపాయకరమైన, సలక్షణమైన కంపోస్టు ఎరువు  అతి తక్కువ ఖర్చుతో లభిస్తుంది. అలాగే ఇవి భూమిని సారవంతంచేసి చెట్లు బాగా ఏపుగా పెరగడానికి దోహదం చేస్తాయి.
  • వర్మి కంపోస్ట్ సరైన మోతాదుల్లో ఖనిజాలు లభ్యమయ్యేలాచూడటమేకాక, చెట్లకు అవసరమయ్యే పోషక పదార్థాలను అందిస్తుంది. సంక్లిష్టమైన ఎరువుకణాలుగా పనిచేస్తుంది.
  • వర్మి కంపోస్టింగ్ వ్యాధులను కలగజేసే సూక్ష్మజీవకణాలను పెరగనీయకుండా చూస్తుంది. అదే సమయంలో  ఎరువు తయారీలో సారాన్ని కోల్పోకుండా చూస్తుంది.
  • వర్మి కంపోస్టింగ్   చెత్తను నిర్మూలించకుండానే పర్యావరణ సంబంధమైన సమస్యలనూ తగ్గిస్తుంది.
  • వర్మి కంపోస్టింగ్ ను కుటీర పరిశ్రమగా అందరూ గుర్తించాలి. ముఖ్యంగా ఇది అల్పాదాయ వర్గాలవారు అదనపు ఆదాయాన్నిచ్చే ఒక ప్రత్యామ్నాయమార్గంగా ఎంచుకోవచ్చు.
  • ప్రతి గ్రామంలోనూ నిరుద్యోగ యువత, మహిళలూ  ఒక సహకార సంస్థగా ఏర్పడితే ఈ వర్మికంపోస్టింగ్   ఒక చక్కని పరిశ్రమగా ఏర్పడుతుంది. తద్వారా తయారయ్యే ఎరువును తగిన ధరలకు ఆ గ్రామంలోనే సరసమైనధరలకు అమ్మవచ్చు.   దీనివల్ల యువత ఆదాయాన్ని పొందడమేకాక సమాజానికి చక్కని నాణ్యమైన సేంద్రీయ ఎరువును అందించి  వ్యవసాయ ప్రక్రియను కొనసాగించగలదు.

వ్యర్థ పదార్థాల నుండి వర్మి కంపోస్టు

Post a Comment

INDUSTRIAL

మీరు క్రింది అంశాలకు సంబంధించిన సమాచారము / ప్రాక్టికల్ ట్రైనింగ్ /FORMULAS / PROJECT REPORTS మా వద్ద నుండి పొందండి............
1.వాషింగ్ పౌడర్
11.అగర బత్తీలు
21.ID CARDS
2.వాషింగ్ సోప్
12.సెంట్లు /అత్తర్లు
22.ప్లాస్టిక్ ఫ్లవర్స్
3.బ్లూ లిక్విడ్ తయారి
13.చాక్ పీసులు
23.నిమ్మ-నూనె
4.బ్లూ పొడర్ తయారి
14.ప్లాస్టిక బొమ్మలు
24.కొబ్బరినూనె
5.క్రోవ్వువత్తులు
15.కర్పూరం బిళ్ళలు
25.రబ్బర్ బ్యాండ్స్
6.ఇంగువ తయారి
16.బంక /జిగురు

7.పాం ఆయిల్ తయారి
17.యాసిడ్


18.ఫినాయల్

9.నువ్వుల నూనె
19.దూప్ స్టిక్స్

10.లవంగ నూనె
20.అట్టల తయారి