**********
********
స్వంతభూమి లేని రైతులకు, నిరక్షరాస్యులైన యువతకు మరియు స్త్రీలకు ఈ కుందేళ్ళ పెంపకం పార్ట్ టైమ్ ఉద్యోగము వలె అదనపురాబడిని ఇస్తుంది.
గూడు పెట్టె
********
స్వంతభూమి లేని రైతులకు, నిరక్షరాస్యులైన యువతకు మరియు స్త్రీలకు ఈ కుందేళ్ళ పెంపకం పార్ట్ టైమ్ ఉద్యోగము వలె అదనపురాబడిని ఇస్తుంది.
- ఆడ కుందేలు - 5-6 నెలలు
- మగ కుందేలు - 5-6 నెలలు (మగ కుందేలు - 5-6 నెలలు వయస్సు వచ్చినప్పటికీ ఒక సంవత్సరము తరువాత గాని సంతానోత్పత్తి కొరకు పాల్గొననివ్వరు. అలాగయితేనే నాన్యతగల కుందేళ్ళను పొందవచ్చు.
కుందేళ్ళలో ప్రత్యేకంగా గర్భధారణ సమయము అంటూ ఏదీలేదు. ఎప్పుడైతే ఆడ
కుందేలు మగ కుందేలుతో జత కట్టనిస్తుందో అప్పుడు ఆడ కుందేలుకి గర్భధారణ
సమయమని భావించాలి.
కుందేళ్ళను పెంచడానికి అవసరమైన నేల
- పెద్ద మగ కుందేలు – 4 చదరపు అడుగులు
- ఆడ కుందేలు – 5 చదరపు అడుగులు
- పిల్ల కుందేళ్ళు – 1.5 చదరపు అడుగులు
పెద్ద కుందేలు బోనుః
పెద్ద కుందేలు బోను 1.5 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, 1.5 అడుగుల ఎత్తు కలిగి ఉండాలి.
ఈ బోను ఒక పెద్ద కుందేలుకు గాని లేక రెండు పెరుగుచున్న కుందేళ్ళకు గాని సరిపోతుంది.
ఈ బోను ఒక పెద్ద కుందేలుకు గాని లేక రెండు పెరుగుచున్న కుందేళ్ళకు గాని సరిపోతుంది.
పెరుగుచున్న కుందేలు బోనుః
- పొడవు – 3 అడుగులు
- వెడల్పు- 1.5 అడుగులు
- ఎత్తు – 1.5 అడుగులు
పైన చెప్పిన కొలతలు గల బోను 4-5 కుందేళ్ళు మూడు నెలల వయస్సు వరకు సరిపోతుంది.
పిల్ల కుందేళ్ళను సాకడానికి బోనులు:
పెరుగుతున్న కుందేళ్ళను సాకడానికి ఉంచే బోనులే, పిల్ల కుందేళ్ళను సాకడానికి పనికి వస్తాయి.
కాని బోను అడుగుభాగాన మరియు చుట్టూ ఉన్న అన్ని ప్రక్కలు 1.5 X 1.5 అంగుళాల కొలతలు గల వెల్డింగుతో చేసిన వలకన్ను(మెష్)తో తయారుచేసి ఉండాలి. దీని వల్ల కుందేలు పిల్లలు బోను బయటికి రాకుండా అరికట్టబడతాయి.
కాని బోను అడుగుభాగాన మరియు చుట్టూ ఉన్న అన్ని ప్రక్కలు 1.5 X 1.5 అంగుళాల కొలతలు గల వెల్డింగుతో చేసిన వలకన్ను(మెష్)తో తయారుచేసి ఉండాలి. దీని వల్ల కుందేలు పిల్లలు బోను బయటికి రాకుండా అరికట్టబడతాయి.
కుందేలు పిల్లలను సాకు కాలంలో సురక్షిత మరియు ప్రశాంత వాతావరణం
కల్పించడం కోసం ఈ గూడు పెట్టెలు చాలా అవసరం. ఈ గూడు పెట్టెలు జింకు
పూతఉన్న ఇనుముతో గాని, చెక్కతో గాని తయారుచేయాలి. ఈ గూడు పెట్టె పరిమాణం,
బోనులో పట్టే విధంగా ఉండాలి.
గూడు పెట్టె కొలతలు :
- పొడవు – 22 అంగుళాలు
- వెడల్పు-12 అంగుళాలు
- ఎత్తు – 12 అంగుళాలు
గూడు పెట్టె
గూడు పెట్టెలు పై భాగము తెరచి ఉండేలా రూపొందించాలి. గూడు పెట్టె అడుగు
భాగము 1.5 X 1.5 అంగుళాల కొలతలు గల వెల్డింగుతో చేసిన వలకన్ను(మెష్)తో
తయారుచేసి ఉండాలి. పదిహేను సెంటీమీటర్ల వ్యాసము కల్గిన గుండ్రని రంధ్రాన్ని
గూడు పెట్టె పొడవుగా నున్నభాగంవైపు అడుగు భాగం నుండి 10 సెంటీమీటర్ల
ఎత్తులో చేయాలి.
ఆడ కుందేలు బోనులో నుండి గూడు పెట్టెలోనికి వెళ్ళుటకు ఈ రంధ్రం సహాయకారిగా ఉంటుంది. గూడు పెట్టె అడుగు భాగం నుండి 10 సెంటీమీటర్ల ఎత్తులో రంధ్రాన్ని రూపొందించడం ద్వారా కుందేలు పిల్లలు గూడు పెట్టెలోనుండి బయటకు రావడాన్ని నివారిస్తుంది.
పెరడులో కుందేళ్ళ పెంపకం కొరకు బోనులు
పెరడులో కుందేళ్ళ పెంపకం కొరకు నిర్మించే బోనులు నేల నుండి 3 నుండి 4 అడుగుల ఎత్తులో ఏర్పాటుచేయాలి. ఈ బోనుల అడుగుభాగము నీళ్ళు కారని పదార్థంతో తయారుచేయాలి.

ఆహారపు మరియు నీళ్ళ తొట్టెలుః
కుందేళ్ళ ఆహారపు మరియు నీళ్ళ తొట్టెలు సాధారణంగా జింకు పూతఉన్న ఇనుముతో
తయారు చేయబడి ఉంటాయి. ఆహారపు తొట్టెలు ‘J ‘(జె) ఆకారంలో బోనులకు బయటి
వైపున బిగింపబడి ఉండాలి. ఆహారానికి, నీటికి అయ్యే పెట్టుబడిని
తగ్గించడానికి కప్పులలో కూడా పెట్టవచ్చు.
ఆహారపు తొట్టెలు ‘J ‘(జె) ఆకారంలో
నీళ్ళ తొట్టెలు
No comments:
Post a Comment