s-1

VERY IMPORTENT WEBSITE మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No... 773 1959 303 ,

siri-2 email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions-> email monday200300@gmail.com Cell No; 773 1959 303

BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM ... IFSC CODE: SBIN ØØØ5817 ::: NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Followers

Saturday, 13 December 2014

064-పెరటి తోటల


పెరటి తోటల పెంపకం

కూరగాయలు

మన నిత్యజీవితంలో కూరగాయలు ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించాయి. ముఖ్యంగా శాఖాహారులకు పోషక పదార్థాలతో కూడిన ఆహారం సమకూరేది కేవలం కాయగూరల ద్వారానే అంటే అతిశయోక్తి కాదు. పోషకాహార నిపుణుల ప్రకారం ఒక సమతుల్యమైన ఆహారాన్ని అందుకోవాలంటే, పెద్దవారికి రోజుకు కనీసం 85 గ్రా. పండ్లు, 300 గ్రా. కూరగాయలు అవసరం. కానీ, మన దేశంలో ప్రస్తుతం కాయగూరల ఉత్పత్తి అవుతున్నదాని ప్రకారం చూస్తే, దినానికి సగటున ఒకరికి కేవలం 120 గ్రా. కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

కిచెన్ గార్డెన్

పైన చెప్పిన నిజాలను ఆధారంగా తీసుకొంటే, మనకోసం మనం, ఇంట్లోనే కాయగూరలను ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికై ఇంట్లోని వంటగది, స్నానాలగదులలో వృధాఅయ్యే నీటిని వాడుకోవచ్చు. దీనివల్ల మన ప్రాణానికి హాని కలిగించే కలిగించే నిలవ నీరు, మరుగు నీరు ఏర్పడకుండా ఉంటుంది. అంతే కాక మన కూరగాయల అవసరాలనూ తీరుస్తుంది కూడా. తక్కువ స్థలాల్లో ఎక్కువ కూరగాయల చెట్లను పెంచుకోవడం వల్ల చీడను రాకుండా, ఒక వేళ వచ్చినా సులభంగా చెట్లకు పట్టిన చీడను తొలగించుకొనేందుకు వీలుగా ఉంటుంది. పైగా రసాయనాలను వాడం కాబట్టి కాలుష్యం ఏర్పడదు. ఇదెంతో క్షేమకరమైన విధానం కూడా. ఎందుకంటే, ఇలా ఉత్పత్తి అయ్యే కూరగాయల్లో మన ఆరోగ్యానికి భంగం కల్గించే ఎరువుల అవశేషాలు ఈ కాయగూరల్లో ఉండవు.కిచెన్ గార్డెన్ ఎక్కడ ఆరంభించాలంటే.. .. ..

వంటింటి తోట లేదూ కిచెన్ గార్డెన్ను ఎక్కడ పెంచాలనే దానికి స్థలం ఎంపిక విషయంలో మనకు పరిమితమైన అవకాశం ఉంది. ఇంటి పెరటి స్థలమే అందరికీ చివరగా అందుబాటులో ఉండే స్థలంగా చెప్పాలి. ఎందుకంటే, ఇంటిలోని వారంతా తమ ఖాళీ సమయాల్లో కూరగాయలపై తగినంత దృష్టి పెట్టడానికి వీలవుతుంది. పైగా, వంటింటిలోనించి, స్నానాలగదిలోనించీ వృథాగా పోయే నీటిని ఈ తోటలకు సులభంగా మళ్లించవచ్చు. ఈ కిచెన్ గార్డెన్ ఎంత పరిమాణంలో ఉండాలీ అనేదానికెలాంటి నియమాలూ లేవు. ఐతే, మనం ఎంత స్థలం కేటాయించగలం, ఎంతమందికి సరిపడా కూరలు ఉత్పత్తి చేసుకోవాలి అనేదానిపైన వాటి సైజును నిర్ణయించుకోవాలి. దీనికెలాటి నిర్ణీత ఆకార నియమాలు కూడా లేవు. ఐతే, చదరంగా ఉండే దానికన్నా దీర్ఘచతురస్రాకారంగా ఉంటేనే మంచిది. పంట కోతల ఆధారంగా ఒక 5 సెంట్ల భూమిలో కిచన్ గార్డెన్ను ఆరంభిస్తే, కనీసం 4నుంచి 5మంది ఉండే కుటుంబానికి సరిపడా కూరలు పండించవచ్చు.

భూమిని సిద్దం చేయడం

ముందుగా ఒక పార తీసుకొని 30-40 సెం.మీ. లోతుగా భూమిని తవ్వుకోవాలి. రాళ్లు, పొదలు, ముళ్ళు వగైరాలు తొలగించాలి. 100 కిలోల మంచి పొలంనించి తెచ్చుకొన్న సేంద్రీయ ఎరువులు లేదా వర్మికంపోస్ట్ ఎరువును వేసి మట్టిలో కలపాలి. గట్లు కట్టి, అవసరాన్నిబట్టి మధ్యన 45 సెంమీ నించి 60 సెంమీ ఎడం ఉండేలా చూడాలి. నేల చదునుగా కూడా ఉండొచ్చు.

విత్తు చల్లడం , చెట్లు నాటడం

* నేరుగా విత్తడం వల్ల వచ్చే బెండ, పందిరి చిక్కుడు, అలసందలు వంటి కూరగాయలు గట్లుగా ఏర్పర్చిన స్థలాల్లో ఒకవేపు 30 సెం.మీ. ఎడంతో విత్తవచ్చు. తోటకూరను (పూర్తి చెట్టును పీకేయడానికి, క్లిప్పింగ్కీ అనువైనవి) కూడా నాటవచ్చు. దీన్ని నాటేముందు 20భాగాలమట్టికి 1భాగం విత్తనాలను కలిపి మడులలో వెదజల్లాల్సి ఉంటుంది. చిన్ని ఉల్లి, పుదినా, కొత్తిమీర వంటివాటిని మళ్ళలో గట్లపై పెంచవచ్చు.

* నారుతో పెంచదగ్గ టొమాటో, వంకాయ, మిరప వంటి వాటి విత్తనాలను నర్సరీ లో ఒక నెల రోజుల ముందే గీతలు గీసి విత్తుకోవాలి. అలా వేశాక వాటిపై మట్టివేసి, దానిపై 250 గ్రా. వేప పిండిని కలిపితే, చీమలు విత్తనాలను తినకుండా ఉంటాయి. నాటిన 30 రోజుల తర్వాత టమేటో, 40నుంచి 45 రోజులకు వంకాయ, మిరప, పెద్ద ఉల్లి వారును నర్సరీనించి తీసి విడివిడిగా గట్లకు ఒక వేపుగా నాటాలి. టమేటో, వంకాయ, మిరప మొక్కలకు 30-45 సెం.మీ. ఎడం ఉండాలి. అదే పెద్ద ఉల్లికైతే గట్లకి రెండు వైపులా 10సెం.మీ. ఎడం ఉండాలి. మొక్కలను నాటగానే వాటికి నీళ్లు పోయాలి. ఆ తర్వాత మళ్లీ మూడోరోజు నీళ్లు పోయాలి. ఈ మొక్కలకు మొదట రెండు రోజులకోసారి, ఆ తర్వాత 4రోజులకోసారి మాత్రమే నీళ్లు పోయాలి.


* ఎక్కువ దిగుబడి, ఏడాది పొడవునా నిరంతర కాయగూరల సరఫరాయే కిచెన్ గార్డెన్ ప్రధాన లక్ష్యం. కొన్ని చిన్న చిట్కాలను వాడి ఈ లక్ష్యాన్ని సులభంగా సాధించవచ్చు.* ఏడాది పొడవునా నిరంతరం పెరిగే చెట్లను తోటకు వెనకభాగంలో పెంచాలి. దీనివల్ల వాటి నీడ మిగిలిన మొక్కలపై పడి వాటికి ఎండ తగలకుండాపోయే ప్రమాదాన్ని నివారించవచ్చు. అలాగే మిగిలిన కాయగూర మొక్కలకు కావలసిన పోషకాహారాలను ఇవి లాగేసుకోకుండా కూడా ఉంటుంది.


* తోట మొత్తానికి ఉండే నడకదారి పక్కన, మధ్యదారికిరుప్రక్కలా తక్కువ వ్యవధి లో పెరిగే కొత్తిమీర, పాలకూర, బచ్చలి, పుదీనా వంటి మొక్కలను వేసుకోవచ్చు.

999999999999999999999999999999999

 www.bookscompany.blogspot.com

self employment / self-employment / employment / nokia / bjaj / honda / part time jobs / jobs / full time jobs / online jobs / off line jobs / indutries / small industry / medium indutry / industry / indian small indutry / employment-india / unemployment-india / self help groups / state financial corporation / apsfc / nabard / NABARD / APSFC / ROJGAR / rojagar / MGREGS / NREGS / AGRI PRODUCTS / FOOD / FOOD INDUSTRY / food processing / food industry mechinary / design / agricultural / agricultural industry / mlik / milk industry / diary form / diry form /sheep form / goat form / kisan / agro industries / annadhatha / raithu / debits / credits / quil forming / quail farming / pigeons /

INDUSTRIAL

మీరు క్రింది అంశాలకు సంబంధించిన సమాచారము / ప్రాక్టికల్ ట్రైనింగ్ /FORMULAS / PROJECT REPORTS మా వద్ద నుండి పొందండి............
1.వాషింగ్ పౌడర్
11.అగర బత్తీలు
21.ID CARDS
2.వాషింగ్ సోప్
12.సెంట్లు /అత్తర్లు
22.ప్లాస్టిక్ ఫ్లవర్స్
3.బ్లూ లిక్విడ్ తయారి
13.చాక్ పీసులు
23.నిమ్మ-నూనె
4.బ్లూ పొడర్ తయారి
14.ప్లాస్టిక బొమ్మలు
24.కొబ్బరినూనె
5.క్రోవ్వువత్తులు
15.కర్పూరం బిళ్ళలు
25.రబ్బర్ బ్యాండ్స్
6.ఇంగువ తయారి
16.బంక /జిగురు

7.పాం ఆయిల్ తయారి
17.యాసిడ్


18.ఫినాయల్

9.నువ్వుల నూనె
19.దూప్ స్టిక్స్

10.లవంగ నూనె
20.అట్టల తయారి