s-1

VERY IMPORTENT WEBSITE మీకు మంచిగా కనిపించాలంటే INTERNET EXPLORER తో OPEN చేయవద్దు . EXPLORER తో OPEN చేసి ఉంటే వెంటనే CLOSE చేయండి . MOZILLA FIRE FOX తోనే OPEN చేయండి . DON'T OPEN WEB BLOG WITH INTERNET EXPLORER.TO LOOKING ALL WELL & PERFECTLY,PLEASE OPEN WITH MOZILLA FIRE FOX ONLY.---
Cell.No... 773 1959 303 ,

siri-2 email

మీరు ప్రశ్నలు అడగాలని అనుకొంటే ఈ మెయిల్ చేయండి . Anyone can ask questions-> email monday200300@gmail.com Cell No; 773 1959 303

BANK

BANK DETAILS : STATE BANK OF INDIA [ SBI ]. WYRA ROAD BRANCH, KHAMMAM ... IFSC CODE: SBIN ØØØ5817 ::: NAME: P.RAMARAO. Ac.No... 310 731 588 69.

Followers

Saturday, 13 December 2014

025-తేనెటీగలు


తేనెటీగలు /తేనె


--------------------------------- ----------------------------------

తేనెటీగల పెంపకం

తేనెటీగల పెంపకం వ్యవసాయాధార పరిశ్రమ. రైతులు అదనపు ఆదాయం కోసం తేనేటీగల పెంపకాన్ని చేపట్టవచ్చు. తేనెటీగలు పూవులలో మకరందాన్ని తేనెగా మార్చి, తేనెపట్టు అరలలో దానిని నిల్వ చేసుకుంటాయి. అడవుల నుంచి తేనె సేకరించడమనేది ఎప్పటి నుంచో వున్నదే. తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండడంతో, తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది. తేనెటీగల పెంపకం నుంచి లభించే విలువైన ఉత్పత్తులలో తేనె, మైనము ముఖ్యమైనవి.
ఆదాయమార్గంగా తేనెటీగల పెంపకం – ప్రయోజనాలు
 • తేనెటీగల పెంపకానికి కొద్దిపాటి పెట్టుబడి, వనరులు, సమయం చాలు
 • తేనెటీగల పెంపకానికి, మైనం తయారీకి వ్యవసాయపరంగా ఎలాంటి విలువలేని స్థలమైనా చాలు
 • మరి ఏ ఇతర వ్యవసాయ పరిశ్రమ కన్నా కూడా, తేనెటీగల పెంపకానికి అతి కొద్దిపాటి వనరులు సరిపోతాయి.
 • తేనెటీగల పెంపకం పర్యావరణం పై సానుకూల ప్రభావం చూపుతుంది. పూలుపూచే మొక్కలలో పరాగ సంపర్కానికి తేనెటీగలు ఎంతగానో తోడ్పడతాయి. ఆ విధంగా, పొద్దుతిరుగుడు వంటి పంటలలోను, వివిధ పండ్ల జాతులలోను అధిక దిగుబడికి తేనెటీగల పెంపకం దొహదం చేస్తుంది.
 • తేనె చాల రుచికరమైన, అధిక పోషక విలువలు కలిగిన ఆహార పదార్థం, తేనె పట్టుకోసం అడవులలో తేనెటీగలను వేటాడడం పాత పద్ధతి, ఈ పద్ధతిలోఎన్నెన్నో తేనెటీగల సమూహాలు నాశనమైపోయేవి. ఇళ్ళ వద్దనే పెట్టెలలో తేనెటీగలను పెంచి, తేనేను సేకరించడం వల్ల ఈ విధమైన తేనెటీగల వినాశనాన్ని నివారించవచ్చు.
 • తేనెటీగల పెంపకాన్ని ఎవరికి వారుగాకాని, బృందాలుగాకాని చేపట్టవచ్చు.
 • తేనెకు, మైనానికి మార్కెట్లో ఎంతో గిరాకీ వుంది.
తయారీ విధానం
తేనెటీగలను పొలంలో లేదా ఇంటివద్ద పెట్టెలలో పెంచవచ్చు

1 . తేనెటీగల పెంపకానికి కావలసిన పరికరాలు
 • తేనెపెట్టె (హైవ్) ఇది పొడవుగావుండే ఒక చెక్క పెట్టె. దీని పై భాగం నుంచి కింది వరకు పొడవైన అనేక పెట్టెలు వుంటాయి. ఈ పెట్టె కొలతలు సుమారుగా ఇలా వుంటాయి. పొడవు 100 సెంటీ మీటర్లు, వెడల్పు 45 సెంటీ మీటర్లు, ఎత్తు25 సెంటీ మీటర్లు, మందం 2 సెంటీ మీటర్లు, తేనే టీగలు రావడానికి, పోవడానికి వీలుగా ఈ పెట్టెకు ఒక్కొక్కటి ఒక సెంటీ మీటరు వెడల్పు కలిగిన రంధ్రాలు వుంటాయి. పెట్టెకు పైన పట్టెల బిగింపు ఈ రంధ్రాలు మూసుకుపోని విధంగా వుండాలి. పట్టెలు పెట్టె కింది వరకు వుండాలి. ఎక్కువగా తేనెటీగలు పట్టితే, ఆ బరువును తట్టుకునే విధంగా పట్టెలు 1.5 సెంటీ మీటర్ల మందంతో వుండాలి. పెట్టెలో తేనెటీగలు తిరగడానికి ఇరుకుగా వుండకుండా, పెట్టెకు పెట్టెకు మధ్య కనీసం 3.3 సెంటీ మీటర్ల ఎడం వుండాలి.
 • పొగ డబ్బా (స్మోకర్) ఇది ముఖ్యమైన రెండవ పరికరం. ఒక చిన్న డబ్బాను ఇందుకు ఉపయోగించవచ్చు. తేనెటీగలు మనలను కుట్టకుండా చూసుకోవడానికి, వాటిని అదుపుచేయడానికి ఈ డబ్బా ఉపయోగపడుతుంది.
 • గుడ్డ ముక్క - తేనే పట్టుకు దగ్గరగా పనిచేస్తున్నపుడు తేనెటీగలు కుట్టకుండా కళ్ళను ముక్కును కప్పుకోవడానికి
 • చాకు - తేనె పట్టె పై పట్టెలను కదిలించి, తేనే అరలను కత్తిరించడానికి
 • ఈక - తేనె అర నుంచి తేనెటీగలను నెట్టివేయడానికి
 • రాణి ఈగను వేరుపరచు జిల్లెడ (క్వీన్ ఎక్క్సూడర్)
 • అగ్గి పెట్టె


-----------------------------------------------------small scale business ideas in hyderabad
small scale business in india
small business opportunities in india
small investment business
small business for women

------------------------------------------------------------------

గింజలు వనరాజ కోళ్ళు గిరి రాజ కోళ్ళు రాజశ్రీ కోళ్ళు కోళ్ళ పెంపకం పరిశ్రమలు /ప్రాజెక్ట్ రిపోర్ట్లు /ఫార్ములాలు /కృషి కృషి విజ్ఞాన సంస్థ /జన శిక్షణ సంస్థ /ఆన్లైన్ వ్యాపారం డేటా/ ఎంట్రీ జాబ్ ఉద్యోగాలు/ ఉద్యోగం /తేనె తయారి /యి తయారి /ఇంగువ తయారి /కర్పూరం తయారి /ఇంటర్నేషనల్ వస్తువులు /ఎగుమతి దిగుమతి వస్తువులు/ పాడి పరిశ్రమ /పాలు /తక్కువ పెట్టుబడి /పట్టు పరిశ్రమ /చిన్న పరిశ్రమ /చిన్న తరహా పరిశ్రమ /కుటీర పరిశ్రమలు/  పరిశ్రమలు /గృహ పరిశ్రమలు/ లగు పరిశ్రమలు/ తేనెటీగల పెంపకము/ కుందేళ్ళ పెంపకం /కముజు పిట్టలు /కముజు పిట్టల పెంపకం/ అప్పడం అ/ప్పలం /కర్జూరం /వర్షం /వానలు/వ్యవసాయం/ గొర్రెల పెంపకం/ మేకల పెంపకం /అరటి /ఆలుచిప్స్ /అరటి చిప్స్ /కొబ్బరి నునే తయారినువ్వుల నునే తయార/ గింజలు /నరాజ కోళ్ళు /గిరి రాజ కోళ్ళు *రాజశ్రీ కోళ్ళు /కోళ్ళ పెంపకం/ పరిశ్రమలు ప్రాజెక్ట్ రిపోర్ట్లు /ఫార్ములాలు /కృషి కృషి విజ్ఞాన సంస్థ /జన శిక్షణ సంస్థ /ఆన్లైన్ వ్యాపారం /డేటా ఎంట్రీ జాబ్ ఉద్యోగాలు/ ఉద్యోగం /తేనె తయారి /నేయి తయారి /ఇంగువ తయారి /కర్పూరం తయారి/ ఇంటర్నేషనల్ వస్తువులు /ఎగుమతి దిగుమతి వస్తువులు/ పాడి పరిశ్రమ పాలు తక్కువ పెట్టుబడి 

INDUSTRIAL

మీరు క్రింది అంశాలకు సంబంధించిన సమాచారము / ప్రాక్టికల్ ట్రైనింగ్ /FORMULAS / PROJECT REPORTS మా వద్ద నుండి పొందండి............
1.వాషింగ్ పౌడర్
11.అగర బత్తీలు
21.ID CARDS
2.వాషింగ్ సోప్
12.సెంట్లు /అత్తర్లు
22.ప్లాస్టిక్ ఫ్లవర్స్
3.బ్లూ లిక్విడ్ తయారి
13.చాక్ పీసులు
23.నిమ్మ-నూనె
4.బ్లూ పొడర్ తయారి
14.ప్లాస్టిక బొమ్మలు
24.కొబ్బరినూనె
5.క్రోవ్వువత్తులు
15.కర్పూరం బిళ్ళలు
25.రబ్బర్ బ్యాండ్స్
6.ఇంగువ తయారి
16.బంక /జిగురు

7.పాం ఆయిల్ తయారి
17.యాసిడ్


18.ఫినాయల్

9.నువ్వుల నూనె
19.దూప్ స్టిక్స్

10.లవంగ నూనె
20.అట్టల తయారి